దెందులూరు మండలం సోమవరప్పాడు వంతెన వద్ద జాతీయ రహదారి 16పై కారు ఢీకొనడంతో బైక్ అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.