అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని టూ టౌన్ పరిధిలో విద్యాసంస్థల పరిసరాలలో పొగాకు విక్రయిస్తే చర్యలు తప్పవని సీఐ పుల్లయ్య ,ఎస్ఐ రామకృష్ణ
Anantapur Urban, Anantapur | Sep 13, 2026
అనంతపురం నగరంలోని టూ టౌన్ పరిధిలో విద్యాసంస్థల పరిసరాలలో పొగాకు విక్రయిస్తే చర్యలు తప్పవని సీఐ పుల్లయ్య ,ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు