గుడివాడ: చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు: మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ భేటీ
మచిలీపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, చంద్రబాబు తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.