మోత్కూర్: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పదవులు రద్దు చేయాలని కాంగ్రెస్ నిరసన
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిల పదవులను రద్దు చేయాలని కోరుతూ మోత్కూర్‌లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ బీఆర్ఎస్ తీరును నిరసించారు.