నూజివీడు: టీ.గుడిపాడులో వెలుగుచూసిన శివలింగం.. భూగర్భంలో దొరికిన స్వామివారు!
Nuzvid, Eluru | Nov 12, 2026 ఏలూరు జిల్లా టీ.గుడిపాడులో భూగర్భం నుంచి శివలింగం బయటపడింది. ఇద్దరు బాలురు చెప్పిన ప్రాంతంలో తవ్వకాలు జరపగా, ఆరు అడుగుల లోతులో శివలింగం కనిపించింది. గ్రామస్థులు దీనికి శ్రీ మహా జల లింగేశ్వర స్వామి అని పేరు పెట్టి పూజలు చేస్తున్నారు.