రాజోలు: రాజోలులో తుఫాను బాధితులకు సాయం అందించాలని కోరిన కాంగ్రెస్ నాయకులు
తుఫాను ప్రభావంతో రాజోలు దీవిలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు అన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని మంత్రి నారా లోకేష్‌ను ఆయన కోరారు.