Public App Logo
Jansamasya
Delhimetro
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

ఆత్మకూరు: మర్రిపాడు మండలంలో వింత ఘటన, ఆశ్చర్యంగా చూసిన గ్రామస్తులు

నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, పోలిరెడ్డిపల్లిలో సోమవారం వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని చెరువు కట్ట వద్ద ఉన్న ఓ వేప చెట్టుకు పాలు కారుతున్నాయని గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో గ్రామస్తులు భారీగా అక్కడికి చేరుకొని కాయ కర్పూరాలు సమర్పించారు. చెట్టు వద్ద టెంకాయలు కొట్టి పూజలు చేశారు.
ఆత్మకూరు: మర్రిపాడు మండలంలో వింత ఘటన, ఆశ్చర్యంగా చూసిన గ్రామస్తులు - Atmakur News