రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం GMCలో ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు, యువతకు నిపుణులు కీలక సూచనలు చేశారు. సమస్యలను పంచుకోవడం ద్వారానే ప్రాణాలను కాపాడుకోవచ్చని, ఆత్మహత్యలకు పరిష్కారం లేదని వారు వివరించారు.