గుంటూరు: గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శనివారం సందడి
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యర్రంశెట్టి వేణుగోపాల్, తాళ్ల బుజ్జి, కూటమి నాయకులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.