కోదాడ: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్కు ఘన సన్మానం
Kodad, Suryapet | Aug 18, 2026 కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఘనంగా సన్మానించింది. ఉత్తమ డాక్టర్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.