సిరిసిల్ల: ఇందిరమ్మ జీవిత బీమా పథకం: అర్హులందరూ నమోదు చేసుకోండి - జిల్లా కలెక్టర్
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్షించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో శిబిరాన్ని పరిశీలించి, అర్హులందరూ రేషన్ కార్డు, ఫోన్ నంబర్ మరియు నామినీ వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.