మణుగూరు: అశ్వాపురంలో ఆటో డ్రైవర్ల నిజాయితీ: ప్రశంసిస్తున్న స్థానికులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో మర్చిపోయిన బ్యాగును ఆటో డ్రైవర్లు నిజాయితీగా సీఐకి అప్పగించారు. అందులో 5 వేల రూపాయల నగదు ఉంది. ఆ బ్యాగును సీఐ ఎల్లయ్య బాధితుడికి అందించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్లను పోలీసులు అభినందించారు.