రాజమండ్రి సిటీ: డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధం: జగన్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సవాల్
డీఎస్సీ నిర్వహణపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలన్న రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డీఎస్సీపై చర్చకు మంత్రి నారా లోకేష్ సిద్ధమని, జగన్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.