చేగుంట: చేగుంటలో నవదుర్గ హోటల్లో దొంగతనం.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు
Chegunta, Medak | Sep 13, 2026 చేగుంటలో నవదుర్గ హోటల్లోకి చొరబడిన దొంగ 300 మీటర్ల కేబుల్ వైర్ మరియు ఇతర వస్తువులను చోరీ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.