Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews

రాప్తాడు: బీటెక్ విద్యార్థినిలు అమెరికాలో ఎంఎస్సీ చేసేందుకు అవగాహన ఒప్పందం చేసుకున్నాము చిన్మయ నగర్ లో జేఎన్టీయూ ఉపకళపతి సుదర్శన్

Raptadu, Anantapur | Mar 26, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ లో ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు గురువారం మూడు గంటల 15 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శనలు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బీటెక్ మూడు సంవత్సరాలు పూర్తి చేసిన విద్యార్థిని అమెరికాలో ఎంఎస్సీ చేసేందుకు అమెరికా యూనివర్సిటీ తో ప్రత్యేకంగా అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఈ అవకాశం బీటెక్ విద్యార్థినిలు సభ్యులు చేసుకోవాలని జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా యూనివర్సిటీ ప్రతినిధులు రిజిస్టర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

MORE NEWS

రాప్తాడు: బీటెక్ విద్యార్థినిలు అమెరికాలో ఎంఎస్సీ చేసేందుకు అవగాహన ఒప్పందం చేసుకున్నాము చిన్మయ నగర్ లో జేఎన్టీయూ ఉపకళపతి సుదర్శన్ - Raptadu News