ఖమ్మం రూరల్: వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద గ్రానైట్ వ్యాపారికి గుండెపోటు: పరిస్థితి విషమం
ఏదులాపురం వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద గ్రానైట్ వ్యాపారి దుర్గాప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి సీపీఆర్ చేసి, ఆయన్ని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.