నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలులో దారుణ హత్య: ఇంట్లో రక్తపు మడుగులో టీ హోటల్ యజమాని మృతదేహం
నాగర్ కర్నూలు రాంనగర్ కాలనీలో కరీం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. తన స్వంత ఇంట్లో రక్తపు మడుగులో కనిపించిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.