శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాం .ప్రజలు మాకు పట్టం కట్టారు: MLA బుడ్డా రాజశేఖరరెడ్డి
శ్రీశైలం నియోజకవర్గం తో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందని, నియోజకవర్గంలో ప్రజలు మాకు పట్టామ్ కట్టారని, ఆత్మకూరు మండలంలో 10 ఎంపిటిసి స్థానాలకు పది గెలిచామని, రాబోయే సర్పంచి ఎన్నికల్లో కూడా ప్రజలు మాకు ఆదరించాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కోరారు .మాపై నమ్మకం ఉంచి ఇంత అఖండ మెజార్టీని ఇచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.