నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అతిథి అధ్యాపక పోస్టులు - సోమవారమే ఇంటర్వ్యూలు!
నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.