నాగర్ కర్నూల్: TET పరీక్ష: ఉపాధ్యాయులకు 2 గంటల వెసులుబాటు కల్పించాలని PRTU డిమాండ్
నాగర్కర్నూల్లో టెట్ (TET) పరీక్షకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు రోజుకు 2 గంటల పాటు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా నాయకులు విద్యాశాఖను కోరారు. ఆగస్టు 20 నుంచి పరీక్ష ముగిసే వరకు ఈ వెసులుబాటు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.