నాగర్ కర్నూల్: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం మొదలైంది: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హెచ్చరిక
నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిరసన. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిలిపివేతపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.