చేగుంట: ఇబ్రహీంపూర్ వాసికి రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
Chegunta, Medak | Sep 15, 2026 చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దొరగొల్ల స్వామికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 60 వేలు మంజూరయ్యాయి. సిద్దిపేట ఆసుపత్రిలో వైద్యం పొందినందుకు గాను, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో ఈ చెక్కును ఆయనకు అందజేశారు.