గుంటూరు: గుంటూరు శ్రీ సత్యసాయి విద్యావిహార్లో బాలల దినోత్సవ వేడుకలు, విజేతలకు బహుమతులు
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరు శ్రీ సత్యసాయి విద్యావిహార్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు నగదు బహుమతులు అందజేసి, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.