సిరిసిల్ల: సిరిసిల్లలో ఎన్నికల జాబితాపై ప్రత్యేక సమీక్ష: అర్హులు ఓటు హక్కు కోల్పోవద్దు
సిరిసిల్లలో ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర పరిశీలకులు బాలమయాదేవి, కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా చూడాలని, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.