చేర్యాల: చేర్యాలలో ఘనంగా చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు
సిద్ధిపేట జిల్లా చేర్యాలలో చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం నేతలు ఎండీ ఇబ్రహీం, కొంగరి వెంకట మావో, రాళ్లబండి నాగరాజు మరియు పార్టీ కార్యకర్తలు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.