కర్నూలు: కర్నూలులో రూ.36.24 కోట్లతో కొత్త పరిశ్రమ: మంచు మనోజ్ నమస్తే టాయ్స్ ఒప్పందం
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో బొమ్మలు, దుస్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మంచు మనోజ్ నమస్తే టాయ్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.36.24 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ పరిశ్రమ ద్వారా 950 మందికి ఉపాధి లభించనుంది.