భిక్కనూర్: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సైకిల్ యాత్ర: బిక్కనూరులో అవగాహన కార్యక్రమం
భీమవరం నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేస్తున్న డాక్టర్ విజయలక్ష్మి, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో 'సే నో టు డ్రగ్స్' అవగాహన కల్పించారు. నవంబర్ 12న జరిగిన ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించారు.