రఘునాథపాలెం: ఖమ్మంలో 11న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు జాబ్ మేళా: 20 పోస్టుల భర్తీ
ఖమ్మం టీటీడీసీలో ఈనెల 11న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన 18-30 ఏళ్ల లోపు వారు ఈ 20 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం విద్యార్హత పత్రాలతో జాబ్ మేళాకు హాజరుకాగలరు.