జగిత్యాల జిల్లా కొండగట్టుకు రానున్న రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా పర్యటన నేపథ్యంలో 380 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ తెలిపారు.