నవీపేట్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లు షురూ: కందకుర్తి, యంచ ఘాట్లకు శంకుస్థాపన
గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కందకుర్తి, యంచ పుష్కర ఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అధికారులు. ఘాట్లు, రోడ్లు, ఆలయ అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు.