రాయపర్తి: వరంగల్: వినాయక చవితి వేడుకలపై పోలీసుల కీలక ఆదేశాలు.. డీజే నిర్వాహకులకు కౌన్సెలింగ్
వరంగల్ జిల్లా రాయపర్తిలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. డీజే సౌండ్ నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చి, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఎంఆర్ఓ సమక్షంలో వారిని బౌండ్ఓవర్ చేశారు.