Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

కృష్ణం పాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకదానిని ఒకటి ఢీకొన్న వాహనాలు, ఒకరు మృతి

దేవరపల్లి మండలం కృష్ణం పాలెం జాతీయ రహదారి వంతెన పై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కంటైనర్, టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్న ఘటనలో మ్యాజిక్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వారు విశాఖ నుంచి నెల్లూరు వెళ్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కృష్ణం పాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకదానిని ఒకటి ఢీకొన్న వాహనాలు, ఒకరు మృతి - Gopalapuram News