Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
No video available

దర్శి: దర్శిలో ప్రశాంత వాతావరణంలో ముగిసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు

Darsi, Prakasam | Apr 1, 2025
దర్శిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పరీక్షకు హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ.. చివరి రోజైన సోషల్ స్టడీస్ పరీక్షను సంతోషంగా రాశామని తెలిపారు. నేటితో పదో తరగతి పరీక్షలు ముగిశాయని, ఇప్పటివరకు రాసిన అన్ని పరీక్షల్లో మంచి మార్కులను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

MORE NEWS