గుంటూరు: బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులపై కమిషనర్ ఆగ్రహం
Guntur, Guntur | Nov 13, 2026 గుంటూరు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను వెంటనే తొలగించాలని, రోడ్లపై భవన నిర్మాణ సామాగ్రిని ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు.