రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం ఎన్నికలు: మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు
రాజమహేంద్రవరంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, ఎన్నికల పారదర్శకత మరియు ఓటర్ల గోప్యతపై పరిశీలకులు ఎం. గౌతమి దిశానిర్దేశం చేశారు.