రఘునాథపాలెం: ఖమ్మంలో ఆసుపత్రులపై అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు
ఖమ్మం జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం అమలుపై అదనపు కలెక్టర్ శ్రీజ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ వచ్చే నెలలోపు పూర్తి చేయాలని, నిబంధనలు పాటించని డయాగ్నోస్టిక్ కేంద్రాలకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.