కొణిజర్ల: నేలకొండపల్లిలో దగ్ధమైన చెరుకు తోట: రూ. 50 వేల నష్టం
నేలకొండపల్లి మండలంలో విద్యుత్ రవ్వలు పడటంతో రైతు కోదండ రామారావుకు చెందిన చెరుకు తోట దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 50 వేల పంట నష్టం వాటిల్లింది.