గద్వాల్: బిజ్వరం గ్రామంలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న సరిత తిరుపతయ్య
గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య గారు, బిజ్వరం గ్రామంలోని గుడికాడ ఆశన్న గారి నూతన గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. అక్కడ జరిగిన వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొని గృహస్తులను ఆశీర్వదించారు.