శ్రీకాకుళం: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: పూర్తి వివరాలు ఇవే!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు విడతల్లో షెడ్యూల్ విడుదలైనట్లు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా వెల్లడించారు. నవంబర్ 26, 29 మరియు డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీ నిఘా తప్పనిసరి అని ఆదేశించారు.