మోత్కూర్: టీపీసీసీ అధికార ప్రతినిధులుగా మోత్కూర్ నుంచి ఇద్దరు నాయకులకు చోటు
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పర్రెపాటి యుగంధర్, ఎండీ షాకిరుద్దీన్లకు టీపీసీసీ అధికార ప్రతినిధులుగా అవకాశం దక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి నవంబర్ 9న విడుదల చేసిన జాబితాలో వీరికి చోటు కల్పించారు. పార్టీ పట్ల వారి సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు.