కాకినాడ సిటీ: కాకినాడ మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణకు కేరళ హైకోర్టులో చుక్కెదురు
3 కేజీల మెథాక్వాలోన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన కాకినాడ మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ బెయిల్ పిటిషన్ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.