బాపట్ల: బాపట్ల జిల్లాలో తుపాను నష్టంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష
మురసు తుపాను ప్రభావంపై బాపట్ల జిల్లా అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. రైతులకు అందాల్సిన సహాయం, విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.