అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్భార్
ఆదిలాబాద్లో కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్భార్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందించారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయంలో ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.