మెదక్: కౌడిపల్లిలో విషాదం: అనారోగ్యంతో బాధపడుతూ మహిళ మృతి
Medak, Medak | Sep 13, 2026 కౌడిపల్లి మండలం తునికికి చెందిన మమత (37) అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.