కావలి: కావలిలో సీపీఎం నాయకుల ధర్నా
కావలిలో సీపీఎం నాయకుల ధర్నా కావలి పట్టణంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వర్షాలు పడితే మురుగు నీరు రోడ్లపై ప్రహహిస్తూ ఇళ్లల్లోకి వస్తోందని చెప్పారు. పలు వీధుల్లో వర్షపు నీరు నిల్వ చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్య