మెట్పల్లి: జగిత్యాల ప్రజావాణి: కుటుంబంతో సహా ఆత్మహత్యకు అనుమతి కోరిన బాధితుడు
జగిత్యాల జిల్లా ప్రజావాణిలో మెట్పల్లికి చెందిన మ్యాడ గోవర్ధన్ తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు అనుమతి కోరారు. మెడికల్ షాపు భాగస్వామి సంతోష్ తనను బెదిరిస్తున్నారని, ఒప్పందం ముగిసినా షాపు అప్పగించడం లేదని గోవర్ధన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.