ధర్మపురి: నేరెళ్ల గ్రామంలో ఘనంగా జరిగిన గృహప్రవేశ వేడుక
నేరెళ్ల గ్రామంలో జరిగిన జాజాల అనూష రమేష్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్ మరియు కాంగ్రెస్ నేత కుంట సుధాకర్ పాల్గొన్నారు. దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శ్రీ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని అందజేశారు.