హుజూరాబాద్: రాహుల్ గాంధీపై ఈటల రాజేందర్ సంచలన విమర్శలు
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈటల రాజేందర్ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. విదేశీ గడ్డపై దేశ ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ నాయకత్వంలో దేశ గౌరవం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.