గద్వాల్: వెంకటాపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పునః ప్రతిష్ఠా మహోత్సవం
గద్వాల జిల్లా కే.టి.దొడ్డి మండలం వెంకటాపురంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.