జగిత్యాల: UAE లో ఉద్యోగాల కోసం జగిత్యాల లో ఎనరోల్మెంట్ డ్రైవ్: పూర్తి వివరాలు ఇవే!
జగిత్యాల జిల్లాలో UAE నిర్మాణ రంగ ఉద్యోగాల కోసం నవంబర్ 16, 2026న ఎనరోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. టామ్కామ్ ద్వారా ఎంపికైన వారికి ఉచిత భోజన, వసతి, రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. 22-42 ఏళ్ల లోపు వారు రూమ్ నెం 217, కలెక్టర్ భవన సముదాయం, జగిత్యాల కార్యాలయంలో సంప్రదించవచ్చు.